Home Lyrics Telugu Baby Dance Floor Ready Song Lyrics in Telugu – Roberrt

Baby Dance Floor Ready Song Lyrics in Telugu – Roberrt

41
0
Baby Dance Floor Ready Song Lyrics Telugu

చాలెంజింగ్ స్టార్ దర్శన్, వినోద్ ప్రభాకర్, ఆశాభట్, సోనాల్ భట్, నటించిన రాబర్ట్ చిత్రంలోని ఈ పాటను నకాశ్ అజీజ్, ఐశ్వర్య రంగరాజన్ పాడగ అర్జున్ జన్య సంగీతం సమకూర్చారు, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ సినిమా ఆడియో హక్కులను ఆనంద్ ఆడియో సొంతం చేసుకుంది.

  • పాట : బేబి డ్యాన్స్ ఫ్లోర్ రెడి
  • సంగీతం : అర్జున్ జన్య
  • గాయనం : నకాశ్ అజీజ్, ఐశ్వర్య రంగరాజన్
  • సాహిత్యం : కాసర్ల శ్యామ్

Baby Dance Floor Ready Song Lyrics in Telugu

రోజు బజారుకే వస్తా, క్యూ
రోజా పూల జల్లే రాస్తా, క్యూ
రేటు టైమే నీకు ఇస్తా క్యూ
సైట్ కొట్టి మ్రీ చూస్తా క్యూ

చాకు లెక్క ఉంటె లైకు కొట్టెరో
చెప్పకుండ దిల్లే కమెంటు పెట్టెరో
నీ వాటాన్నే చేసా సబ్ స్క్రైబు పోరడో

బేబి డ్యాన్సు ఫ్లోరు రెడి
బేబి డ్యాన్సు ఫ్లోరు రెడి
ఇదం తీన్ మారు తడి

రోజు బజారుకే వస్తా, క్యూ
రాజుకునెలాగ చేస్తా

గాల్లో తేలినట్టుందే క్యూ
ఫోన్లో కిస్సే చేరిందా క్యూ
ఒంట్లో నిప్పే దూరించే క్యూ
మిస్టేక్ ఏదో చేయ్ అందా
క్యూ క్యూ క్యూ
చూడు చాటు
బెడ్డు మీటు
దాటిందంటే ఎయ్ట్ నైన్
లాగించేస్తా వోడ్కా వైను
లగెత్తిస్తా ఎక్స్ ప్రెసు ట్రైను….. క్యూ

బేబి డ్యాన్సు ఫ్లోరు రెడి
ఇదం తీన్ మారు తడి

ఆగమైతాంది నైటు క్యూ
ఆరిపోతాంద లైటు క్యూ
లొల్లి పెట్టె బెడ్ శీటు క్యూ
చెయ్యాలనే ఓ పైటు
క్యూ క్యూ క్యూ
యూ ఆర్ క్యూటు
హగ్ మీ టై..టు
మనసే ఇట్ట లాక్ అయినాదె
పాస్వర్డ్ ఏదో మరసినాదె
సిగ్నల్ ఇంక మస్తు
స్ట్రాంగ్ అయిందె… క్యూ

బేబి డ్యాన్సు ఫ్లోరు రెడి
ఇదం తీన్ మారు తడి

Baby Dance Floor Ready Song Lyrics in English

Roju Bazaruke Castha Kyu
Roja Poola Jalle Rastha Kyu
Rate-u Time-u Neeku Isthaa Kyu
Site Kotti Mari Chustha Kyu

Chaaku Lekka Unte Like-u Kottero
Cheppakunda Dille Comment-u Pettero
Nee Vatanne Chesaa Suscribe-u Porado

Baby Dance-u Floor-u Ready
Baby Dance-u Floor-u Ready
Idam Theen Maaru Thadi

Roju Bazaruke Vastha Kyu
Rajukunelaga Chestha

Gaallo Thelinattunde Kyu
Phonelo Kisse Cherindaa Kyu
Ontlo Nippe Durinde Kyu
Mistake Edo Chey Andaa
Kyu Kyu Kyu
Choodu Chaatu
Beddu Meetu
Daatindante 8, 9
Laaginchestha Vodka Wine-u
Lagethistha Express-u Train-u… Kyu

Baby Dance-u Floor-u Ready
Idam Theen Maaru Thadi

Aagamaithandi Night-u Kyu
Aaripothanda Light-u Kyu
Lolli Pette Bed Sheety Kyu
Cheyyalane O Fight-u
Kyu Kyu Kyu
You Are Cute-u
Hug Me Tight-u
Manase Itta Lock Ainade
Passworde Edo Marasinade
Signal Inka Masthu
Strong Ayinde… Kyu

Baby Dance-u Floor-u Ready
Idam Theen Maaru Thadi

Song Details :

  • Song Name : Baby Dance Floor Ready
  • Movie Name : Roberrt
  • Cast : Challenging Star Darshan, Vinod Prabhakar, Asha Bhat, Sonal Monthero
  • Released On : 11 Marh 2021
  • Music : Arjun Janya
  • Singer : Nakash Azeez, Aishwarya Rangarajan
  • Lyricist : Kasarla Shyam
  • Director : Tharun Sudhir
  • Producer : Umapathy Srinivas Gowda
  • Music Label Credits : Anand Audio

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here