Home Lyrics Telugu Brother From Another Mother Song Lyrics in Telugu – Roberrt

Brother From Another Mother Song Lyrics in Telugu – Roberrt

50
0
Brother from Another Mother Song Telugu Lyrics

చాలెంజింగ్ స్టార్ దర్శన్, వినోద్ ప్రభాకర్, ఆశాభట్, సోనాల్ భట్, నటించిన రాబర్ట్ చిత్రంలోని ఈ పాటను హేమచంద్ర, శ్రీకృష్ణ పాడగ అర్జున్ జన్య సంగీతం సమకూర్చారు, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ సినిమా ఆడియో హక్కులను ఆనంద్ ఆడియో సొంతం చేసుకుంది.

More Songs from Roberrt :

  • పాట – బ్రదర్ ఫ్రం అనదర్ మదర్
  • సంగీతం – అర్జున్ జన్య
  • గాయనం – హేమచంద్ర, శ్రీకృష్ణ
  • సాహిత్యం – కాసర్ల శ్యామ్

Brother From Another Mother Song Lyrics in Telugu

తిట్టి బుద్ధి చెప్పే లవ్లీ ఫాదర్ వీడు
ఆకలికన్నం పెట్టే మదరే వీడు
బతుకుల పాటం చెప్పే జాలీ టీచర్ వీడు
లైఫులొ పార్ట్నర్ కన్నా క్లోసే వీడు
రక్త సంబంధాన్నే మించిన బంధం వీడు
జాతి మతం కన్నా చాలా పెద్దవాడు
ఎవరికన్నా కూడా ప్రేమే పంచి ప్రాణం పెట్టే
దోస్తే వీడు
ఎ బ్రదర్ ఫ్రం అనదర్ మదర్
మై బ్రదర్ ఫ్రం అనదర్ మదర్

ప్రాణం కన్నా ఎక్కువ నువ్వు ప్రాణాన్నైన ఇచ్చేస్తాను
ఊపిరంత నీ పేరే రాసేసాను
నీకేగాని శత్రు ఉంటె నాకూ వాడు శత్రువంతే
వాడి పుంగి బజాయించి వాయిస్తాను
నువ్వు నాకు బెస్టు ఫ్రెండు…
మన బాండుకు లేదే డెడ్డు ఎండు…
అన్నీ వేళల్లోన దేవుడు తోడే రాడు
అందుకే తనకు మారు దోస్తుని పంపించాడు
నీడల్లే వెంటే వచ్చి వెన్నె తట్టి వెన్నెలనిచ్చే దోస్తే వీడు..
బ్రదర్ బ్రదర్ బ్రదర్ బ్రదర్ బ్రదర్
బ్రదర్ బ్రదర్….
ఎ బ్రదర్ ఫ్రం అనదర్ మదర్
మై బ్రదర్ ఫ్రం అనదర్ మదర్

కష్టం సుఖం శేరే చేసి తన ఇష్టాలే త్యాగం చేసి
నష్టమన్న మాటే రాని క్యారెక్టరు
నీకు నాకు దూరం అనే డోరే తీసి వేరె చేసె
డేరె లేని కాలం అంటె లెక్కే లేదు
మంది ఒక్కశిప్పు దాని పేరే మామ ఫ్రెండుశిప్పు
నువ్వే ఉంటే తోడు లైఫే హ్యాపి రైడు
నువ్వే దూరం ఐతే హార్టే స్పాటు మూడు
కష్టమే వచ్చే లోపే అదృష్టంలా వద్దకు వచ్చే దోస్తే వీడు

ఎ బ్రదర్ ఫ్రం అనదర్ మదర్
మై బ్రదర్ ఫ్రం అనదర్ మదర్
ఓఓ ఓఓ ఓఓ ఓఓ
బ్రో లవ్ యూ….

Brother From Another Mother Song Lyrics in English

Thiiti Buddhi Cheppe Lovely Father Veedu
Aakalikannam Pette Mother-e Veedu
Bathukula Paatam Cheppe Jolly Teacher Veedu
Life-lo Paratner Kanna Close-e Veedu
Raktha Sambandhanne Minchina Bandham Veedu
Jaathi Matham Kanna Chala Peddavadu
Evarikanna Kuda Preme Panchi Praanam Pette Dosthe Veedu
A Brother From Another Mother
My Brother From Another Mother

Praanam Kanna Ekkuva Nuvvu Praanannaina Icchesthanu
Oopirantha Nee Pere Raasesanu
Neekegani Shatru Unte Naaku Vaadu Shatruvanthe
Vaadi Pungi Bajayinchi Vaayisthanu
Nuvvu Naaku Best-u Friend-u…
Mana Bond-uku Lede Deddu End-u…
Anni Velallona Devudu Thode Raadu
Anduke Thanaku Maaru Dosthuni Pampinchadu
Needalle Vente Vacchi Venne Thatti Vennelanicche Dosthe Veedu…
Brother Brother Brother Brother
Brother Brother….
A Brother From Another Mother
My Brother From Another Mother

Kashtam Sukham Share-e Chesi Thana Ishtale Thyagam Chesi
Nashtamanna Maate Raani Character-u
Neeku Naaku Dooram Ane Door-e Theesi Vere Chese
Dare-e Leni Kaalam Ante Lekke Ledu
Mandi Okkashippu Daani Pere Maama Friend-u shipp-u
Nuvve Unte Thodu Life-e Happy Ride-u
Nuvve Dooram Aithe Heart-e Spot-u Moodu
Kashtam Vacche Lope Adrushtam laa Vaddaku Vacche Dosthe Veedu

A Brother From Another Mother
My Brother From Another Mother
Oo Oo Oo Oo
Bro Love You….

Song Details :

  • Song Name : Brother From Another Mother
  • Movie Name : Roberrt
  • Cast : Challenging Star Darshan, Vinod Prabhakar, Asha Bhat, Sonal Monthero
  • Released On : 11 Marh 2021
  • Music : Arjun Janya
  • Singer : Hemachandra, Srikrishna
  • Lyricist : Kasarla Shyam
  • Director : Tharun Sudhir
  • Producer : Umapathy Srinivas Gowda
  • Music Label Credits : Anand Audio

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here