Home Singers K.S.Chitra Cham Cham Priya Song Lyrics in Telugu – Vaarasudu

Cham Cham Priya Song Lyrics in Telugu – Vaarasudu

47
0
Cham Cham Priya Song Telugu Lyrics

సూపర్ స్టార్ కృష్ణ, మన్మదుడు నాగార్జున, నగ్మా, శ్రీకాంత్, బ్రహ్మానందం నటించిన వారసుడు సినిమాలోని ఈ పాటను రచయిత వెన్నెలకంటిగారు రచించగా ఎం.ఎం కీరవాణిగారు సంగీతం సమకూర్చియున్నారు గాయకులు ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు కె.ఎస్.చిత్రా పాడగా ఈ చిత్రంయొక్క ఆడియో హక్కులను ఫేమస్ ఆడియో కంపెని ఆనంద్ ఆడియో స్వంతం చేసుకుంది…

Superstar Krishna, Manmadudu Nagarjuna, Nagma, Srikanth and Brahmanandam starrer Varasudhu movie song written by Vennelakantigaru, music composed by MM Keeravanigaru, singers S.P.Balasubramaniam and K.S.Chitra, The audio rights of this film are owned by the famous audio company Anand Audio…

 • పాట : చామ్ చామ్ ప్రియా
 • సంగీతం : ఎం.ఎం.కీరవాణి
 • గాయనం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్రా
 • సాహిత్యం : వెన్నెలెకంటి

Cham Cham Priya Song Lyrics in Telugu

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా
ముద్దెలేని చెంపకు పొద్దె పోదు చంపకూ
పెదవి పెదవి కలిసినపుడు
చిలిపి చదువు చదివినపుడు
ఎదుట నిలిచి యెదను తొలిచి
వలపు ఒడిని ఒదిగినపుడు

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా

తనువులకు తపనలు రేగి అడిగినది అచ్చటా
చొరవలకు దరువులు ఊగి ముదిరినది ముచ్చటా
చలేసి గుండె గంట కొట్టెనంటా
భలేగ తేనె మంట పుట్టెనంటా
అనాస పండు లాంటి అందమంటా
తినేసి చూపుతోటి జుర్రుకుంటా
తియ్యనైన రేయిలో విహారమూ
మోయలేని హాయిలో ప్రయాణము
మోగుతుంది మోజులో అలారమూ
ఆగలేక రేగె నీ వయ్యరమూ
సొగసు దిగులు పెరిగినపుడు
వయసు సెగలు చెరిగినపుడు
మనసు తెలిసి పనులు కలిసి
కలలు విరిసి మురిసినపుడు

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా

కులుకులకు కుదిరిన జొడి కొసరినది సందిటా
అలకలకు అదిరిన డీడి దొరికినది దోసిటా
చలాకి ఈడు నేడు చెమ్మ గిల్లె
గులాబి బుగ్గ కంది సొమ్మసిల్లె
పలానిదేదొ కోరె జాజిమల్లె
ఫలాలు పంచమంటు మోజు గిల్లె
ఆకతాయి చూపులో ఏదో గిలి
ఆకలేసి మబ్బులో భలే చలీ
కమ్మనైన విందులో కదాకళి
కమ్ముకున్న హాయిలొ భలా బలీ
ఒదిగి ఒదిగి కధలు పెరిగి
జరిగి జరిగి రుచులు మరిగి
ఎదురు తిరిగి ఎదలు కరిగి
పడుచు గొడవ ముదిరినపుడు

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా

రాపాపాప రాపపా
లాలాలాల లాలలా
తరన నరన తరన నరన
తరన నరన తరన నరన
తరననరన తరననరన
తరననరన తరననరన
చం చం చం లలా లలాల చంచచం
లాలలాలలా లలాలలాలలా

Cham Cham Priya Song Lyrics in English

Cham Cham Cham Priyaa Marinka Nee Dayaa
Needelevayaa Sukhalalo Layaa
Muddeleni Chempaku Podde Podu Champaku
Pedavi Pedavi Kalisinapudu
Chilipi Chaduvu Chadivinapudu
Eduta Nilichi Edanu Tholichi
Valapu Odini Odiginapudu

Cham Cham Cham Priyaa Marinka Nee Dayaa
Needelevayaa Sukhalalo Layaa

Thanuvulaku Thapanalu Regi Adiginadi Acchata
Choravalaku Daruvulu Oogi Mudirinadi Mucchata
Chalesi Gunde Ganta Kottenanta
Bhalega Thene Manta Puttenanta
Anasa Pandulanti Andamanta
Thinesi Chooputhoti Jurrukunta
Thiyyanaina Reyilo Viharamu
Moyaleni Haayilo Prayanamu
Moguthundi Mojulo Alaramu
Aagaleka Rege Nee Vayyaramu
Sogasu Digulu Periginapudu
Vayasu Segalu Cheriginapudu
Manasu Thelisi Panulu Kalisi
Kalalu Virisi Murisinapudu

Cham Cham Cham Priyaa Marinka Nee Dayaa
Needelevayaa Sukhalalo Layaa

Kulukulaku Kudirina Jodi Kosarinadi Sandita
Alakalaku Adirina Didi Dorikinadi Dosita
Chalaki Eedu Nedu Chammagille
Gulaabi Bugga Kandi Sommasille
Palanidedo Kore Jaajimalle
Phalalu Panchamantu Mojugille
Aakathayi Chooputho Edo Gili
Aakalesi Mabbulo Bhale Chali
Kammanaina Vindulo Kadakali
Kammukunna Haayilo Bhala Bali
Odigi Odigi Kadalu Perigi
Jarigi Jarigi Ruchulu Marigi
Eduru Thirigi Edalu Karigi
Paduchu Godava Mudirinapudu

Cham Cham Cham Priyaa Marinka Nee Dayaa
Needelevayaa Sukhalalo Layaa

Raapaapaapa Raapapaa
Laalaalaala Laalalaa
Tharana Narana Tharana Narana
Tharana Narana Tharana Narana
Tharananarana Tharananarana
Tharananarana Tharananarana

Cham Cham Cham Lalaa Lalaala Chamchamcham
Laalalaalalaa Lalaalalaalalaa

Song Details :

 • Song Name : Cham Cham Priya
 • Movie Name : Vaarasudu
 • Cast : Superstar Krishna, Nagarjuna, Nagma, Srikanth
 • Released On : 5 May 1993
 • Music : M.M.Keeravani
 • Singers : S.P.Balasubramanyam, K.S.Chitra
 • Lyricist : Vennelakanti
 • Director : E.V.V.Sathyanarayana
 • Producer : D.Kishore
 • Musicl Label Credits : Anand Audio

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here