Home Lyrics Telugu Jai Sriram Song Lyrics in Telugu – Roberrt

Jai Sriram Song Lyrics in Telugu – Roberrt

50
0
Jai Sriram Telugu Song Lyrics

చాలెంజింగ్ స్టార్ దర్శన్, వినోద్ ప్రభాకర్, ఆశాభట్, సోనాల్ భట్, నటించిన రాబర్ట్ చిత్రంలోని ఈ పాటను స్వరాగ్ కీర్తన్ పాడగ అర్జున్ జన్య సంగీతం సమకూర్చారు, శ్రీ మణి సాహిత్యం అందించారు. ఈ సినిమా ఆడియో హక్కులను ఆనంద్ ఆడియో సొంతం చేసుకుంది.

More Songs from Roberrt :

  • పాట – జై శ్రీరామ్
  • సంగీతం – అర్జున్ జన్య
  • గాయనం – స్వరాగ్ కీర్తన్
  • సాహిత్యం – శ్రీ మణి

Jai Sriram Song Lyrics in Telugu

రామాయ రామ భద్రాయ… రామ చంద్రాయ వేదసే
రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః

భోలో శ్రీ రామ్ చంద్రజీకి… జై

రాముడంటే రాముడే దేవ దేవుడు
ప్రాణమిచ్చు భక్తుడే ఆంజనేయుడు
జై శ్రీ రామ్… జై శ్రీ రామ్…
విశ్వరూపి విశ్వవ్యాపి రామచంద్రుడు
రామస్మరణ లేని చోట… హనుమ ఉండడు
జై శ్రీ రామ్… జై శ్రీ రామ్…
వేద వేదాంత ఓంకార… లోక కల్యాణ శ్రీకార
రామ అంటే జయమేరా… ఆఆఆఆ

జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
రాముడంటే రాముడే… దేవ దేవుడు
ప్రాణమిచ్చు భక్తుడే… ఆంజనేయుడు

విల్లునెక్కు పెట్టాడో… వెనుతిరగని బాణం
రామా రామా… జై జై జై రామా
హనుమంతుడు సీతమ్మ లక్ష్మణుడే ప్రాణం
రామా రామా…. జై జానకి రామా
మాటిస్తే రాజ్యాన్నే వదిలేసే వైనం
భక్తి నిండు ఎంగిల్లే తన పరమాన్నం
దశదిశలేలే ఈ మహారాజా…
యుగ పురుషుడురా ఈ గుణతేజ
బ్రహ్మమహర్షులకే ప్రియ శిష్యుడురా…
భూగోళము పై సూర్యుడురా
రాముడి కథ కాదొక ఇతిహాసం…
చెడునెదిరించాలని ఆదేశం ప్రేమ శాంతి సందేశం

జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
రాముడంటె రాముడే… దేవ దేవుడు
ప్రాణమిచ్చు భక్తుడే… ఆంజనేయుడు
రామా రామా రామా రామా
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్….

Jai Sriram Song Lyrics in Telugu

Ramaya Rama Bhadraya… Rama Chandraya Vedase
Raghunathaya Nathaya Seethaya Pathaye Namaha

Bholo Sri Rama Chandraji Ki… Jai

Ramudante Ramude Deva Devudu
Pranamicchu Bhakthude Aanjaneyudu
Jai Sri Ram… Jai Sri Ram…
Vishwaroopi Vishwavyapi Ramachandrudu
Ramasmarana Leni Chota… Hanuma Undadu
Jai Sri Ram… Jai Sri Ram…
Veda Vedantha Omkara… Loka Kalyana Srikara
Rama Ante Jayamera… AaAa AaAa

Jai Sri Ram Ram Ram Ram Ram Ram Ram
Jai Sri Ram Ram Ram Ram Ram Ram Ram
Jai Sri Ram Ram Ram Ram Ram Ram Ram
Ramudante Ramude… Deva Devudu
Pranamicchu Bhakthude… Aanjaneyudu

Villunekku Pettaado… Venutiragani Baanam
Rama Rama… Jai Jai Jai Rama
Hanumanthudu Seethamma Lakshmanude Praanam
Rama Rama… Jai Janaki Rama
Maatisthe Rajyanne Vadilese Vainam
Bhakthi Nindu Engille Thana Paramannam
Dashadishalele Ee Maharaja…
Yuga Purushudura Ee Gunatheja
Bramhamaharshulake Priya Shishyuduraa…
Bhoogolamu Pai Suryuduraa
Ramudi Katha Kaadoka Ithihasam…
Chedunedurinchalani Aadesham Prema Shanthi Sandesham

Jai Sri Ram Ram Ram Ram Ram Ram Ram
Jai Sri Ram Ram Ram Ram Ram Ram Ram
Jai Sri Ram Ram Ram Ram Ram Ram Ram
Ramudante Ramude… Deva Devudu
Praanamicchu Bhakthude… Aanjaneyudu
Rama Rama Rama Rama
Jai Sri Ram Ram Ram Ram Ram Ram Ram
Jai Sri Ram Ram Ram Ram Ram Ram Ram
Jai Sri Ram Ram Ram Ram Ram Ram Ram
Jai Sri Ram….

Song Details :

  • Song Name : Jai Sriram
  • Movie Name : Roberrt
  • Cast : Challenging Star Darshan, Vinod Prabhakar, Asha Bhat, Sonal Monthero
  • Released On : 11 Marh 2021
  • Music : Arjun Janya
  • Singer : Swarag Keerthan
  • Lyricist : Sri Mani
  • Director : Tharun Sudhir
  • Producer : Umapathy Srinivas Gowda
  • Music Label Credits : Anand Audio

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here