Home Singers Mangli Kanne Adirindi Song Lyrics in Telugu – Roberrt

Kanne Adirindi Song Lyrics in Telugu – Roberrt

46
1
Kanne Adirindi Song Telugu Lyrics

చాలెంజింగ్ స్టార్ దర్శన్, వినోద్ ప్రభాకర్, ఆశాభట్, సోనాల్ భట్, నటించిన రాబర్ట్ చిత్రంలోని ఈ పాటను మంగ్లీ పాడగ అర్జున్ జన్య సంగీతం సమకూర్చారు, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ సినిమా ఆడియో హక్కులను ఆనంద్ ఆడియో సొంతం చేసుకుంది.

More Songs from Roberrt :

  • పాట – కన్నే అదిరింది
  • సంగీతం – అర్జున్ జన్య
  • గాయనం – మంగ్లీ
  • సాహిత్యం – కాసర్ల శ్యామ్

Kanne Adirindi Song Lyrics in Telugu

కన్నే అదిరింది పైటే చెదిరింది
కాలే నిలవదు పిలగా
నిన్నటికెల్లీ గమ్మతుగుంది గమ్మతుగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది
మీట కిల్లీలా నిన్నే కొరకాలా నోరే ఎర్రగ పండా
నిన్నటికెల్లీ గమ్మతుగుంది గమ్మతుగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది
పాణం ఎళ్ళిపోయే నువ్వే గురుతొస్తే నీ నవ్వే యాదొస్తే
నూరు మందిని కంట ఫిఫ్టీ నీకంటా ఓ ఫిఫ్టీ నాకంటా
జర అర్జెంటుగ నువ్వు డేటు జూస్తే జంపేనంటా
నిన్నటికెల్లీ గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది

సురసురమన్నదిరా సన్న పిడికెడు నడుమేరా
నువ్వే చూస్తే సెగపుట్టెను రణధీరా
సరసర సరదాగా చిరు చెక్కెర దాచారా
చోరీ చేసేయ్ నువ్వు ముద్దుగ సుకుమార
కదలివస్తా చలిగాలి నేనై కౌగిలిస్తా మండేటి ఎండై
ఇక నా ఇంట్లో ఎవరో చూస్తారంటూ ఆగను లేరా
నిన్నటికెల్లీ గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది

సమ్మతి అక్కర్లే సరిహద్దుకు టక్కర్లే
తెచ్చా సరుకే వాటంగా తడమాల
మెలికల ఒళ్ళంతా చాలా కమ్మని ముద్దాట
నేనే బంతి పట్టేయ్ రా నలిపేలా
గడ్డిపరకా ననుమీటి మసలే నా వేడికి పదునుంది అసలే
జల్దీ తాళికి ముడులే మల్లెల గదులే సూడర ఎల్లీ

నిన్నటికెల్లీ గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది
నిన్నటికెల్లీ గమ్మతుగుంది హా గుండెల లొల్లి సమ్మగ ఉంది

Kanne Adirindi Song Lyrics in English

Kanne Adirindi Paite Chedirindi
Kaale Nilavadu Pilagaa
Ninnatikelli Gammathugundi Gammathugundi
Gundela Lolli Sammaga Undi
Meeta Killilaa Ninne Korakala Nore Erraga Panda
Ninnatikelli Gammathugundi Gammathugundi
Gundela Lolli Sammaga Undi
Paanam Ellipoye Nuvve Guruthosthe Nee Navve Yaadosthe
Nooru Mandini Kanta Fifety Neekanta O Fifety Naakanta
Zara Urgent-uga Nuvvu Date-u Justhe Jump-enanta
Ninnatikelli Gammathugundi Gundela Lolli Sammaga Undi

Surasuramannadiraa Sanna Pidikedu Nadumeraa
Nuvve Choosthe Segaputtenu Ranadhira
Sarasara Saradaga Chiru Chekkera Dachara
Chori Chesey Nuvvu Mudduga Sukumara
Kadalivastha Chaligali Nenai Kougilistha Madeti Endai
Ika Naa Intlo Evaro Chustharantu Aaganu Leraa
Ninnatikelli Gammathugundi Gundela Lolli Sammaga Undi

Sammathi Akkarle Sarihadduku Takkarle
Theccha Saruke Vaatanga Thadamala
Melikala Ollantha Chala Kammani Muddaata
Nene Banthi Pattey Raa Nalipelaa
Gaddiparaka Nanumeeti Masale Naa Vediki Padunundi Asale
Jaldi Thaliki Mudule Mallela Gadule Sudara Elli

Ninnatikelli Gammathugundi Gundela Lolli Sammaga Undi
Ninnatikelli Gammathugundi Haa Gundela Lolli Sammaga Undi

Song Details :

  • Song Name : Kanne Adhirindi
  • Movie Name : Roberrt
  • Cast : Challenging Star Darshan, Vinod Prabhakar, Asha Bhat, Sonal Monthero
  • Released On : 11 Marh 2021
  • Music : Arjun Janya
  • Singer : Mangli
  • Lyricist : Kasarla Shyam
  • Director : Tharun Sudhir
  • Producer : Umapathy Srinivas Gowda
  • Music Label Credits : Anand Audio

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here