Home Lyrics Telugu Ra Ra Ra Nen Ready Song Lyrics in Telugu – Roberrt

Ra Ra Ra Nen Ready Song Lyrics in Telugu – Roberrt

50
4
Ra Ra Ra Nen Ready Song Telugu Lyrics

చాలెంజింగ్ స్టార్ దర్శన్, వినోద్ ప్రభాకర్, ఆశాభట్, సోనాల్ భట్, నటించిన రాబర్ట్ చిత్రంలోని ఈ పాటను సాయిచరణ్ భాస్కరుణి, సాకేత్, ఆదిత్య అయ్యంగార్, శ్రీనాథ్ పాడగ అర్జున్ జన్య సంగీతం సమకూర్చారు, శ్రీ మణి సాహిత్యం అందించారు. ఈ సినిమా ఆడియో హక్కులను ఆనంద్ ఆడియో సొంతం చేసుకుంది.

More Songs from Roberrt :

  • పాట – రా రా రా నేన్ రెడి
  • సంగీతం – అర్జున్ జన్య
  • గాయనం –  సాయిచరణ్ భాస్కరుణి, సాకేత్, ఆదిత్య అయ్యంగార్, శ్రీనాథ్
  • సాహిత్యం – శ్రీ మణి

Ra Ra Ra Nen Ready Song Lyrics in Telugu

దబిడి దిబిడి దబిడి దిబిడి
మొదలు పెడితె ముట్టడి… డీ డీ డీ
ఎగిరి పడితె ఎగిరి పడితె
ఎముకలన్నీ పొడిపొడి… డీ డీ డీ
జగడమంటె రాయి మీద కత్తి మొనల రాపిడి
ఉడుకు ఉడుకు రక్తముంది… ఆపలేరు ఉరవడి
మీసం తిప్పితే… పుడమి అలజడి
పిడుగు నా పై నెగ్గదే… ఎదురు నిలబడి
దమ్మే ఉందిలే ఏళ్ళ తరబడి
భయం నన్నేం చెయ్యదే… నాకు భయపడి
ఎవడు పెట్టగలడురా… నన్ను కట్టడి

రా రా రా రా రా నేన్ రెడీ
రా రా రా రా రా నేన్ రెడీ

అడుగులే చేశాయో అలికిడీ
ఆశలే వదలాలి ఎదసడీ
జడవడం బైబర్తే కొరవడీ
పొగురుబట్టి పోయాను బలపడీ
బాసు కొంచెం కేడీ… మాసు రఫ్ రౌడీ
లావాలాంటి వేడీ… డేంజర్ వీడీ దాడీ
శత్రువు గుండెలో… నేను స్థిరపడి
చెదరగొట్టేస్తానులే నిదుర గడి గడీ
బతికినోళ్ళు ఉంటారే… నాకు రుణపడీ

రా రా రా రా రా నేన్ రెడీ
రా రా రా రా రా నేన్ రెడీ

Ra Ra Ra Nen Ready Song Lyrics in English

Dabidi Dibidi Dabidi Dibidi
Modalu Pedithe Muttadi… Di Di Di
Egiri Padithe Egiri Padithe
Emukalanni Podipodi… Di Di Di
Jagadamante Raayi Meeda Kathi Monala Raapidi
Uduku Uduku Rakthamundi… Aapaleru Uravadi
Meesam Thippithe… Pudami Alajadi
Pudugu Naa Pai Neggade… Eduru Nilabadi
Damme Undile Ella Tharabadi
Bhayam Nannem Cheyyade… Naaku Bhayapadi
Evadu Pettagaladuraa… Nannu Kattadi

Ra Ra Ra Ra Ra Nen Ready
Ra Ra Ra Ra Ra Nen Ready

Adugule CheShayo Alikidi
Aashale Vadalaali Edasadi
Jadavadam By Birth-e Koravadi
Pogurubatti Poyanu Balapadi
Boss-u Koncham KD… Mass-u Ruff Rowdy
Lavalanti Vedi… Danger Veedi Daadi
Shatruvu Gundelo… Nenu Sthirapadi
Chedaragottesthanule Nidura Gadi Gadi
Bathikinollu Untaare… Naanu Runapadi

Ra Ra Ra Ra Ra Nen Ready
Ra Ra Ra Ra Ra Nen Ready

Song Details :

  • Song Name : Ra Ra Ra Nen Ready
  • Movie Name : Roberrt
  • Cast : Challenging Star Darshan, Vinod Prabhakar, Asha Bhat, Sonal Monthero
  • Released On : 11 Marh 2021
  • Music : Arjun Janya
  • Singer : Sai Charan Bhaskaruni, Saketh, Adithya Iyengar, Srinath
  • Lyricist : Sri Mani
  • Director : Tharun Sudhir
  • Producer : Umapathy Srinivas Gowda
  • Music Label Credits : Anand Audio

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here